అన్వేషించండి

క్రాసులా మొక్క మనీ ప్లాంట్ కన్నా ప్రత్యేకమైనదా? దీన్ని ఏ దిశలో ఉంచితే సంపద పెరుగుతుందో తెలుసా!

Crassula Plant Benefits: క్రాసులా మొక్క ధనం, అదృష్టం, సానుకూల శక్తికి చిహ్నం అని చెబుతారు. తూర్పు లేదా ఆగ్నేయంలో ఉంచి, క్రమం తప్పకుండా చూసుకోవాలి, ఇది సంపదను పెంచుతుంది. పూర్తి వివరాలు చూద్దాం..

Crassula Plant Benefits

1/6
హిందూ ధర్మం మరియు ఫెంగ్ షుయ్ లో క్రస్సుల మొక్కను అదృష్టం,  సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్కను దుకాణంలో లేదా ఇంట్లో నాటడం వల్ల స్వామి కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని ..సంపద పెరుగుతుందని చెబుతారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో క్రస్సుల మొక్కను నాటడానికి సరైన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

2/6
ఫెంగ్షుయ్ ప్రకారం క్రాసులా మొక్క ప్రతికూలతను దూరం చేయడమే కాకుండా ఇంట్లో సంపదను తెస్తుంది . ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా  శాంతియుతంగా ఉంచుతుందని చెబుతారు. అదే సమయంలో, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు కూడా దీనితో తొలగిపోతాయట

3/6
ఫెంగ్షుయ్ ప్రకారం, ఇంటిలో క్రాసులా మొక్కను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ కుబేరుడికి సంబంధించినది, కాబట్టి ఈ దిశలో మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో ధనం వస్తుంది. అంతేకాకుండా, మీరు దీనిని ఈశాన్య దిశలో కూడా ఉంచవచ్చు.

4/6
క్రాసులా మొక్కను జేడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్,  మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నాటడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుందని నమ్ముతారు.

5/6
క్రాసులా మొక్కను సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి. అలాగే, ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. పొరపాటున కూడా దీన్ని టాయిలెట్, బాత్రూమ్ లేదా వంటగది దగ్గర ఉంచకూడదు.

6/6
ధనం పెరగడానికి ...చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగించడానికి క్రాసులా మొక్క పచ్చగా ఉండాలని నమ్ముతారు. కాబట్టి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!

శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!

నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!

మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget