అన్వేషించండి
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
Year Ender 2025: ఈ సంవత్సరం లో భరతదేశంలో కొన్ని ఆలయాలు విశేషంగా చర్చలో ఉన్నాయి. ఎందుకు అనేది తెలుసుకోండి
Year Ender 2025
1/5

ఈ సంవత్సరం పూరి జగన్నాథ దేవాలయం చాలా చర్చనీయాంశమైంది, ఎందుకంటే ఆలయంపై ఎగురుతున్న ధ్వజాన్ని ఒక పక్షి ఎగరేసుకుని తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన తరువాత, చాలా అశుభాల గురించి ఊహించారు. జ్యోతిష్య నిపుణులు ఈ సంఘటనను ఒక అపశకునంగా చూశారు.
2/5

వరంగల్ కాశీ విశ్వనాథ్ ఆలయం నుంచి అరుదైన మరియు ఆసక్తికరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఆలయ శిఖరంపై మూడు రోజుల పాటు ఒక తెల్లటి గుడ్లగూబ కూర్చుంది. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కావడంతో ఇది చాలా శుభంగా భావించారు
3/5

ఈ సంవత్సరం ముగిసేలోపు అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధర్మ ధ్వజాన్ని ఎగురవేశారు, ఈ కార్యక్రమంలో పలువురు సాధువులు, సన్యాసులు పాల్గొన్నారు.
4/5

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న జ్యోతిర్లింగ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ సంవత్సరం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటలు శంఖ ద్వారం దగ్గర ఉన్న ఒక కార్యాలయంలోని బ్యాటరీలలో చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
5/5

2025 వ సంవత్సరం ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ జరిగింది. దీని గురించి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ చర్చ జరిగింది.
Published at : 04 Dec 2025 08:59 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















