అన్వేషించండి
Manchu Lakshmi: మాల్దీవుల్లో మంచు లక్ష్మి... మోడ్రన్ డ్రస్‌లో సందడి
Lakshmi Manchu Latest Photos: మోడ్రన్ మహిళ మంచు లక్ష్మి మాల్దీవులు వెళ్లారు. స్నేహితులతో కలిసి సరదాగా షికారు చేశారు. మోడ్రన్ డ్రస్ లు ధరించిన ఫోటోలను షేర్ చేశారు.
ఇటు ఇండియన్ ట్రెడిషన్స్ గౌరవిస్తూ... అటు వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యే స్టార్స్ - సెలబ్రిటీల్లో మంచు లక్ష్మి ఒకరు. రీసెంట్ మాల్దీవ్స్ ట్రిప్ నుంచి ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూడండి.
1/5

Manchu Lakshmi - Maldives Trip Photos: లక్ష్మీ మంచు మాల్దీవులు వెళ్లారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్నేహితులైన రకుల్, ప్రగ్యా జైస్వాల్ తదితరులతో కలిసి షికారు చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2/5

లక్ష్మీ మంచు మోడ్రన్ మహిళ. మోడ్రన్ డ్రస్ లు ధరిస్తారు. ఇప్పుడు మాల్దీవులు నుంచి గ్లామరస్ ఫోటోలు షేర్ చేశారు.
Published at : 03 Dec 2025 09:27 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















