అన్వేషించండి
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ వైట్ స్కర్ట్ ఫోటోలు... సోషల్ మీడియాలో ఒక్కటే రచ్చ
Kajal Aggarwal White Skirt: కాజల్ అగర్వాల్ 2025 ఎండింగ్ సందర్భంగా గ్రాటిట్యూడ్ పోస్ట్ చేశారు. అందులో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ప్రజెంట్ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల వస్త్రధారణ మీద శివాజీ చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కాజల్ అగర్వాల్ సాధారణంగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ ఆమె డ్రస్సింగ్ మీద డిస్కషన్ జరుగుతోంది.
1/7

Kajal Aggarwal White Dress: కాజల్ అగర్వాల్... తెలుగు తెర చందమామ. ప్రజెంట్ ఆవిడ చేతిలో సినిమాలు లేవు. అలాగని, ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం తక్కువ కాదు. 2025 ఎండింగ్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆవిడ కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
2/7

కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆవిడ వైట్ స్కర్ట్ ధరించిన ఫోటోలు కొన్ని ఉన్నాయి. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Published at : 27 Dec 2025 11:13 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















