అన్వేషించండి

Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

విజయ్ హజారే ట్రోఫీలో ప్లేయర్స్ అందరు రికార్డులు బదులు కొడుతూ.. సెలెక్టర్లను కన్ఫ్యూషన్ లో పడేస్తున్నారు. దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబర్చి టీమ్ ఇండియాకు సెలెక్ట్ కావాలని ప్లేయర్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్. 

ఈ విజయ్ హజారే ట్రోఫీలో.. నాలుగు మ్యాచ్‌ల్లోనే 3 సెంచరీలు చేసాడు దేవ్‌దత్ పడిక్కల్. తన సెంచరీతో వన్డే టీమ్ బెర్త్ కు తాను కూడా ఉన్నానంటూ సెలెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 బంతుల్లో 147 పరుగులు బాదాడు. ఇక కేరళపై 137 బంతుల్లో 124 పరుగులు చేసాడు. తమిళనాడుతో 12 బంతుల్లో 22 పురుగులు చేశాడు. ఈ మొత్తం 4 మ్యాచ్‌ల్లో దేవదత్ పడిక్కల్ 405 పరుగులు చేసాడు. 

న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పడిక్కల్ సెలెక్ట్ అవుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. క్రికెట్ విశ్లేషకులు ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. మరి న్యూజీలాండ్ సిరీస్ కు పడిక్కల్ సెలెక్ట్ అవుతాడో లేదో చూడాలి.

ఆట వీడియోలు

India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
Sachin, Rahane Lounges: వాంఖడేలో సచిన్, రహానే పేర్లతో ప్రత్యేక లాంజ్ లు.. అనుబంధ క్లబ్బులకు భారీ నిధితో ఎంసీఏ సంచలనం
వాంఖడేలో సచిన్, రహానే పేర్లతో ప్రత్యేక లాంజ్ లు.. అనుబంధ క్లబ్బులకు భారీ నిధితో ఎంసీఏ సంచలనం
IND VS SL, Asia Cup Final: పాక్ ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టిన లంక, భారత్‌తో తుది పోరు.. ప్రతీకారంతో టీమిండియా
పాక్ ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టిన లంక, భారత్‌తో తుది పోరు.. ప్రతీకారంతో టీమిండియా
Shami Selection Debate: ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!
ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget