అన్వేషించండి
Anasuya Bharadwaj: నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
Anasuya Saree Photos: యాంకర్ - నటి అనసూయ భరద్వాజ్ చీర కట్టారు. ఆవిడ చీరల్లో కనిపించడం కొత్త కాదు. కానీ, శివాజీ కామెంట్స్ తర్వాత చీర కట్టడంతో కాస్త ప్రత్యేకం అయ్యింది.
మహిళల వస్త్రధారణ మీద శివాజీ కామెంట్స్ చేయడం, అనసూయ రెస్పాండ్ అవ్వడం... తర్వాత ఆమె ఋణం తీర్చుకుంటానని శివాజీ చెప్పడం, మళ్ళీ ఆవిడ బదులు ఇవ్వడం తెలిసిన విషయాలే. ఈ నేపథ్యంలో నిండుగా చీర కట్టుకుని అనసూయ ఫోటోలు షేర్ చేయడం విశేషం.
1/6

Anasuya Latest Saree Photos: యాంకర్ - నటి అనసూయ ఇంతకు ముందు శారీల్లో దిగిన ఫోటోలు షేర్ చేశారు. అయితే... ఇప్పుడు, అదీ శివాజీ కామెంట్స్ చేశాక నిండుగా చీరలో దిగిన ఫోటోలు షేర్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఆవిడ క్యాప్షన్ కూడా శివాజీని టార్గెట్ చేసేలా ఉంది.
2/6

''They say they love strong women… until she lives on her own terms.. True masculinity celebrates her choices, not questions them.. It takes a real man to honor her strength without trying to tame it.. Only men secure in themselves can understand her grace..'' - నిజమైన మగతనం మహిళల నిర్ణయాలను గౌరవించడంలో ఉంటుందని, ప్రశ్నించడంలో కాదని అనసూయ పేర్కొన్నారు. మహిళను తమపై తమకు నమ్మకం ఉన్న మగాళ్లు మాత్రమే అర్థం చేసుకుంటారని ఆవిడ వివరించారు.
Published at : 26 Dec 2025 01:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















