అన్వేషించండి
Kiara Advani: 'టాక్సిక్'కు ముందు ఎన్ని వేరియేషన్స్... లుక్స్‌తో చంపేస్తున్న కియారా - మీకు ఏది నచ్చింది?
Kiara Advani Looks From Last Seven Movies: తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ. ఆవిడ ప్రతి సినిమాకూ వేరియేషన్ చూపిస్తోంది. ఆమె డిఫరెంట్ లుక్స్ చూడండి.
'టాక్సిక్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తర్వాత కియారా అద్వానీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె చాలా భిన్నమైన లుక్కులో కనిపించింది. ఈ సినిమాకు ముందు కూడా ఈ హీరోయిన్ డిఫరెంట్ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
1/7

కియారా అద్వానీ త్వరలో 'టాక్సిక్' సినిమాలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఈ సినిమాలో నటి నాదియా పాత్రను ఆమె పోషిస్తోంది. ఆమె లుక్‌కు చాలా ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2/7

'టాక్సిక్'కి ముందు 'వార్ 2'లో ఈ హీరోయిన్ కనిపించింది. సినిమాలో ఆమెతో పాటు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో యాక్షన్ ప్యాక్డ్ ఏజెంట్ పాత్రను పోషించింది. సినిమాలో ఆమె నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి.
Published at : 21 Dec 2025 05:33 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















