అన్వేషించండి

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌

క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ నేడు జరగబోతుంది. అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. రికార్డు స్థాయిలో 12వ టైటిల్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా.. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాకిస్తాన్. దాంతో ఈ రెండు టీమ్స్ మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది. 

ఇప్పటికే లీగ్ స్టేజ్ లో పాకిస్థాన్‌పై భారత్ ఏకంగా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్ లోను అదే జోరు కొనసాగించాలని చూస్తుంది. ఆయుష్ మ్హత్రే నేతృత్వంలో టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో దిగనుంది. ఈ టోర్నమెంట్ లో భారత్ గ్రూప్-A లో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. 

 సెమీఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్‌కు చేరగా, బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఇప్పటికే రెండుసార్లు 400లకు పైగా పరుగులు సాధించింది. యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పాకిస్థాన్ బౌలింగ్ బాగానే ఉన్నా బ్యాటింగ్ మాత్రం అంత ప్రభావం చూపకలేకపోతుంది. ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi T20 Series Debate: ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Neymar Donation: భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget