అన్వేషించండి
Most Popular Stars India: బాలీవుడ్ స్టార్స్‌ను బీట్ చేసిన తెలుగు హీరోలు... ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరో తెలుసా?
Ormax Media most popular actor november 2025: నవంబర్‌లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ స్టార్స్ జాబితాను ఓర్మాక్స్ మీడియా వెల్లడించింది. అందులో హిందీ హీరోలను టాలీవుడ్ స్టార్స్ బీట్ చేశారు.
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి సౌత్ ఇండస్ట్రీల నుంచి గట్టి పోటీ ఉంది. హిందీ హీరోలకు ప్రజాదరణ విషయంలో సౌత్ హీరోలు ఏమాత్రం కూడా ఎవరూ తక్కువ కాదు. ఇప్పుడు ఓర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం నవంబర్ నెలలో టాప్ 10 జాబితాలో ఏ నటులు తమ స్థానాన్ని సంపాదించుకున్నారో తెలుసుకుందాం.
1/10

ఓర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం నవంబర్ నెలలో... టాప్ 10 లిస్టులో మొదటి స్థానంలో సౌత్ లో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అందం కలిగిన నటుడిగా ప్రభాస్ పేరు ఉంది.
2/10

రెండవ స్థానంలో నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ పేరు ఉంది. ఆర్మెక్స్ మీడియా ప్రకారం అభిమానులలో నటుడికి అద్భుతమైన ప్రజాదరణ కనిపించింది.
Published at : 21 Dec 2025 02:26 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















