అన్వేషించండి
Top 10 Malayalam Movies 2025: డీయస్ ఈరే to కొత్త లోక... 2025లో టాప్ 10 మలయాళ సినిమాలు - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెల్సా?
Year Ender 2025: ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా 2025కి టాటా చెబుతోంది. మరి ఈ ఏడాది మలయాళంలో వచ్చిన టాప్ 10 సినిమాలు ఏమిటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది తెలుసుకోండి.
ఈ సంవత్సరం మలయాళంలో పలు సినిమాలు విడుదల అయ్యాయి. మాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్లలో అనేక చిత్రాలను చూశారు. వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి. 2025 ముగిసేలోపు ఈ వారం OTTలో చూడదగిన టాప్ 10 మలయాళ సినిమాల లిస్ట్ ఇదుగో.
1/10

'డీయస్ ఈరే' హారర్ థ్రిల్లర్ సినిమా. దీనికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రణవ్ మోహన్ లాల్, సుష్మిత భాట్, గిబిన్ గోపినాథ్, జయ కురుప్, అరుణ్ అజీకుమార్, శ్రీధన్య, మదన్ బాబు కె, సుధా సుకుమారి, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ రోహన్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఇండియన్ అమెరికన్, ఆర్కిటెక్ట్ కొడుకు. కేరళలోని ఒక ఖరీదైన ప్రాంతంలో సౌకర్యవంతమైన, విలాసవంతమైన సంపన్న జీవితాన్ని గడుపుతాడు. కానీ అతని ఓల్డ్ ఫ్రెండ్ కణి అకస్మాత్తుగా మరణిస్తుంది. దాంతో అతని జీవితం మారుతుంది. మీరు ఈ సినిమాను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
2/10

2025లో వచ్చిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'రేఖాచిత్రం'. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అన్సవరా రాజన్, మనోజ్ కె జయన్, సిద్ధిఖీ, జగదీష్, హరిశ్రీ అశోకన్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెండ్ చేయబడిన పోలీస్ అధికారి (ఆసిఫ్ అలీ) చుట్టూ సినిమా కథ తిరుగుతుంది, అతనికి 40 సంవత్సరాల నాటి కేసును పరిష్కరించే అవకాశం లభిస్తుంది. మీరు ఈ సినిమాను సోనీ లివ్ లో చూడవచ్చు.
Published at : 20 Dec 2025 02:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















