అన్వేషించండి
Divi Vadthya : ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మామ..దివి నయా అవతార్!
Divi Vadthya photos: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత సినిమాల్లో ఆఫర్లు అందుకుంటున్న దివి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
Actress Divi Vadthya
1/6

పార్టీ అయ్యాక అంటూ ఫొటోస్ షేర్ చేసిన దివి..After party “oo antava mama uhu antava mama” 🫣 అని పోస్ట్ పెట్టింది
2/6

సినిమాల్లో కన్నా ఎక్కువ టైమ్ సోషల్ మీడియాలోనే గడుపుతుందేమో దివి. రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంటుంది
3/6

రెగ్యులర్ గా ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసి పాటల లిరిక్స్ పోస్ట్ చేసే దివి..ఈసారి ట్రెండీ పిక్స్ షేర్ చేసి స్పెషల్ సాంగ్ లిరిక్ షేర్ చేసింది
4/6

బిగ్ బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటోంది దివి
5/6

లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది..తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ కెరీర్లో జోరుమీదుంది
6/6

రీసెంట్ గా బాలీవుడ్ లోనూ ఓ మూవీలో నటించింది...
Published at : 27 Apr 2025 11:03 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















