అన్వేషించండి
Kushita Kallapu: స్విమ్మింగ్ పూల్‌లో అందాల గులాబీ... కుషితా కల్లపు ఫోటోలు వైరల్
Kushita Kallapu Photos: త్వరలో ఆహా ఓటీటీలోకి ఒక వెబ్ సిరీస్ ద్వారా వస్తున్న అమ్మాయి కుషితా కల్లపు. స్విమ్మింగ్ పూల్ డ్రస్ లో ఆవిడ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిపై ఒక లుక్ వెయ్యండి.
తెలుగు అమ్మాయి, ఆహా ఓటీటీ వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్ 2'లో గ్లామరస్ రోల్ చేసిన కుషిత కొత్త ఫోటోలు (Image Courtesy: kushithakallapu / Instagram)
1/6

Kushita Kallapu swimming pool picture: కుషితా కల్లపు... ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు. సోషల్ మీడియాలో ఆవిడ పాపులర్. ఆ మధ్య ఒక వైరల్ న్యూస్ వల్ల బజ్జీల పాప అని ఆవిడ మీద ఓ ముద్ర పడింది. అది పక్కన పెడితే... ఆవిడ అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. కుషిత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: kushithakallapu / Instagram)
2/6

కుషితా కల్లపు షార్ట్ ఫిలిమ్స్ చేశారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆ అమ్మాయి ముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్. ఇప్పుడు నటిగా మారారు. ఆహా ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ చేశారు. (Image Courtesy: kushithakallapu / Instagram)
Published at : 02 May 2025 08:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
హైదరాబాద్
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















