అన్వేషించండి
Upcoming Animated Movies 2026: 'ది లెజెండరీస్' to 'ఐస్ ఏజ్ 6' వరకు... 2026లో ఓటీటీ, థియేటర్లలోకి రాబోయే యానిమేటెడ్ సినిమాలు
upcoming animated movies 2026 in theaters: 2026లో యానిమేటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ ఏడాది చివరతో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో రాబోయే సినిమాలు ఏమిటో తెలుసుకోండి.
కొత్త ఏడాది (2026లో) బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమేటెడ్ సినిమాలు బోలెడు రానున్నాయి. యాక్షన్, రొమాంటిక్ సినిమాలతో పాటు ఈ యానిమేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే యానిమేటెడ్ సినిమాల జాబితా ఇక్కడ తెలుసుకోండి.
1/7

కామిక్ పుస్తకాల ఆధారంగా రూపొందించిన సినిమా 'ద లెజెండరీస్'. ఈ కథలో హీరోలు డార్క్హెల్ అనే మాంత్రికుడితో పోరాడి ఒక రాయిని పగలగొడతారు. దాని తరువాత యోధులందరూ చిన్న పిల్లలుగా మారిపోతారు. వచ్చే ఏడాది జనవరి 28న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటివరకు దీని OTT విడుదల తేదీ గురించి ఎటువంటి ప్రకటన రాలేదు.
2/7

2026లో విడుదల కానున్న మరో యానిమేటెడ్ చిత్రం 'ది క్యాట్ ఇన్ ది హ్యాట్'. మీ పిల్లలకు సాధారణ కార్టూన్ల నుండి భిన్నంగా, రిఫ్రెషింగ్ గా ఏదైనా చూపించాలనుకుంటే, ఈ చిత్రం మంచి ఛాయస్ అవుతుంది. వార్నర్ బ్రదర్స్ బ్యానర్ మీద నిర్మించబడిన ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వస్తోంది.
Published at : 23 Dec 2025 09:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















