అన్వేషించండి
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Avatar OTT Streaming: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' థియేటర్లలో విడుదలైంది. దీనికి ముందు విడుదలైన రెండు పార్టులను అభిమానులు OTTలో ఎక్కడ చూడగలరో తెలుసా? ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి.
జేమ్స్ కామెరూన్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ 'అవతార్' మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా చిత్రం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' థియేటర్లలో విడుదలైన వెంటనే అభిమానులు ఇంతకు ముందు వచ్చిన రెండు పార్తులను మళ్లీ చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. మీరూ పండోరా ప్రపంచంలోకి తిరిగి వెళ్లాలనుకుంటే... అవతార్ & అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ మీ కోసమే.
1/9

జేమ్స్ కామెరూన్ సై-ఫై యాక్షన్ ఫ్రాంచైజీ 'అవతార్' మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల అవతార్ సిరీస్ కొత్త సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' థియేటర్లలో విడుదలైంది.
2/9

'అవతార్ 3' విడుదలకు ముందు ఈ ఫ్రాంచైజీ అభిమానులు ఫస్ట్ రెండు భాగాలను చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. మీరు కూడా 'అవతార్' ఫస్ట్ రెండు సినిమాలను OTT ప్లాట్‌ఫారమ్‌లో చూడాలనుకుంటే... పూర్తి వివరాలు ఇవిగో!
Published at : 21 Dec 2025 05:57 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















