అన్వేషించండి
Dethadi Harika: ఎల్లో శారీలో అలేఖ్య... ట్రెడిషనల్ వేర్‌లో దేత్తడి దుమ్ము దులిపిందిగా
Alekhya Harika: సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిలలో అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి యూట్యూబ్ ఛానల్‌లో ఆవిడ చేసిన ప్రోగ్రామ్స్ సూపర్ హిట్. ఎల్లో శారీలో ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అలేఖ్య హారిక లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: alekhyaharika_ / Instagram)
1/5

Alekhya Harika In Saree: అలేఖ్య హారిక... అసలు పేరు కంటే దేత్తడి హారిక అంటే తెలుగు ప్రజలు ఎక్కువ మంది గుర్తు పడతారు. దేత్తడి యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్‌లకు పాపులారిటీ అటువంటిది. (Image Courtesy: alekhyaharika_ / Instagram)
2/5

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్‌ల ద్వారా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిలలో అలేఖ్య హారిక ఒకరు. లేటెస్ట్‌గా ఆవిడ ఎల్లో శారీలో ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: alekhyaharika_ / Instagram)
Published at : 30 Apr 2025 12:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















