అన్వేషించండి
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
Highest Opening Day Collection In India: ఇండియాలో భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే బాలీవుడ్ ఫిలిం మొదటి స్థానంలో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆ రికార్డు తెలుగు హీరో పేరిట ఉంది.
కొన్నేళ్లుగా హిందీలో హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ పేరు మీద ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీ సినిమాలు హిందీలో సంచలనం సృష్టిస్తున్నాయి. టాప్ 10 ఓపెనింగ్ డే సినిమాలు ఏవో తెలుసుకోండి
1/10

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2 ది రూల్' సినిమా ఓపెనింగ్ డే 160 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా గేమ్‌ను మార్చేసింది. సినిమాకు ఉన్న క్రేజ్, పుష్ప పాత్ర, పాన్ ఇండియా అప్పీల్ కలిసి ఈ సినిమాను ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాగా మార్చాయి.
2/10

షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' విడుదలైన రోజే 65 కోట్లకు పైగా వసూలు చేసి భారీ ఓపెనింగ్ సాధించింది. యాక్షన్, ఎమోషన్, సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
Published at : 20 Dec 2025 12:54 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















