అన్వేషించండి
Ashu Reddy: అషురెడ్డి గ్లామర్ ట్రీట్... విశాఖలో అందాల భామ సందడి
Ashu Reddy Latest Photos: 'బిగ్ బాస్'తో పాటు సినిమాలతో పాపులరైన అందాల భామ అషురెడ్డి. రీసెంట్ గా ఆవిడ విశాఖ వెళ్లారు. అక్కడ ఆవిడ గ్లామర్ ట్రీట్ అందించారు. ఆ ఫోటోలు చూడండి.
మోస్ట్ గ్లామరస్ గాళ్స్ లో అషురెడ్డి ఒకరు. బిగ్ బాస్ షో, సినిమాలతో పాపులరైన ఆవిడ... ఇటీవల విశాఖ వెళ్లారు. అక్కడ స్టోర్ లాంచ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు చూడండి.
1/6

యాక్టింగ్ కంటే గ్లామర్ షోతో ఆడియన్స్ దృష్టిలో పడిన అందాల భామ అషురెడ్డి.
2/6

'బిగ్ బాస్' షోతో అషురెడ్డి ఎక్కువ మంది తెలుగు వీక్షకులకు తెలిసింది. అయితే అంతకు ముందు ఆవిడ సినిమాలు చేసింది.
Published at : 14 Dec 2025 12:00 PM (IST)
Tags :
Ashu Reddyవ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















