అన్వేషించండి
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Akhanda 2 : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'వారణాసి' కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఉత్తరాదిలో మూవీ టీం సందడి చేస్తోంది.
'వారణాసి'లో 'అఖండ 2' మూవీ టీం
1/4

బాలయ్య 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసి కాశీ విశ్వేశ్వురుని దర్శించుకున్నారు.
2/4

ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించిన మూవీ టీం తాజాగా ఉత్తరాదిలో మూవీని ప్రమోట్ చేస్తోంది.
Published at : 19 Dec 2025 03:56 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















