అన్వేషించండి
Pragya Jaiswal: బికినీలో ప్రగ్యా జైస్వాల్... మాల్దీవుల్లో మంచిగా!
Pragya Jaiswal Bikini Photos: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గుర్తున్నారా? 'అఖండ'లో కలెక్టర్ రోల్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అందుకు రీజన్ బికినీ ఫోటోలు!
థియేటర్లలో Akhanda 2 Thaandavam సినిమా సందడి చేస్తోంది. ఇందులో హీరో బాలయ్యకు జంటగా హీరోయిన్ ఎవరూ లేదు. సంయుక్త నటించినా... ఆమె హీరో పెయిర్ కాదు. ఒక సాంగ్, కొన్ని సీన్స్ చేశారు. మరి Akhanda హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎక్కడ ఉన్నారో తెలుసా? మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


























