అన్వేషించండి
Year Ender 2025: రష్మిక, జాన్వీ to యామీ గౌతమ్ వరకూ... బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఈ ఏడాది అదరగొట్టిన హీరోయిన్లు వీళ్ళే
Successful Actress In Bollywood 2025: బాలీవుడ్ హీరోయిన్లలో ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎవరు? ముఖ్యంగా 2025లో సక్సెస్ అయిన టాప్ 5 హీరోయిన్లు ఎవరో తెలుసా?
2025 సంవత్సరంలో నటనతో మాత్రమే కాదు... వెండితెరపై విజయాలతో అదరగొట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా? వీళ్ళు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రమే కాదు... మొత్తం సినిమా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అందరికీ గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. ఈ ఏడాది బలమైన ముద్ర వేసిన ఐదుగురు నటీమణుల గురించి తెలుసుకుందాం.
1/5

Jahnavi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కు 2025 అద్భుతంగా ఉంది. 'సన్నీ సంస్కారికి తులసి కుమారి', 'పరమ సుందరి', 'హోమ్ బౌండ్'- ఈ సంవత్సరం ఆమె మూడు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. విజయం సాధించింది. ఈ మూడు సినిమాల్లో ఆమె విభిన్నమైన నటన ప్రదర్శించింది. 'సన్నీ సంస్కారికి తులసి కుమారి'లో కమర్షియల్ కథానాయికగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది. 'పరమ సుందరి' సినిమాలో స్టైలిష్ & కాన్ఫిడెంట్ గా కనిపించింది. 'హోమ్ బౌండ్'లో సింప్లిసిటీగా ఉంది.
2/5

Yami Gautam: యామీ గౌతమ్ ప్రభావవంతమైన నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'హక్' ఆమెలోని శక్తివంతమైన నటిని చూపించింది. వాస్తవాలను ప్రతిబింబించే పాత్రలలో ఆమె ఎల్లప్పుడూ తన ప్రతిభ చూపిస్తూ వస్తున్నారు. కానీ, 'హక్' దానిని మరింత ముందుకు తీసుకెళ్లింది.
Published at : 12 Dec 2025 07:23 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















