అన్వేషించండి
Priyanka Chopra Vs Nick Jonas Net Worth: వయసులో ప్రియాంక చోప్రా పెద్ద... మరి డబ్బులో? పీసీ vs నిక్ జోనస్... ఎవరు ఎక్కువ ధనవంతులో తెలుసా?
Varanasi Movie Heroine Priyanka Chopra Net Worth: మహేష్ బాబు - రాజమౌళిల 'వారణాసి'తో ప్రియాంక చోప్రా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమెకు ఎంత ఆస్తి ఉందో తెలుసా?
ప్రియాంకా చోప్రా & నిక్ జోనస్ జంట బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా పాపులర్. వీరిద్దరి వెకేషన్ & పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ మధ్య వయస్సులో ఎంత తేడా ఉంది? ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది? తెలుసుకోండి.
1/7

మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ జంట ఒకటి. వీరిద్దరి అనోన్య దాంపత్యం ఎంతోమంది ప్రేమను సొంతం చేసుకుంది.
2/7

ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ పెళ్లి 2018 సంవత్సరం డిసెంబర్ 1న జరిగింది.
3/7

ప్రియాంక, నిక్ జంటకు 2022లో మాల్తీ అనే కుమార్తె జన్మించింది.
4/7

ఇద్దరి మధ్య వయస్సులో 10 సంవత్సరాల తేడా ఉంది. ప్రియాంక తన భర్త కంటే పెద్దది.
5/7

ప్రియాంక పుట్టింది జులై 18, 1982లో. నిక్ సెప్టెంబర్ 16, 1992లో జన్మించాడు.
6/7

ఇద్దరి నెట్ వర్త్ (ఆస్తి) గురించి మాట్లాడితే... నివేదికల ప్రకారం ప్రియాంక నికర విలువ 650 కోట్లు.
7/7

నిక్ జోనస్ నెట్ వర్త్ 650 నుండి 700 కోట్ల రూపాయలు.
Published at : 10 Dec 2025 11:02 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
విశాఖపట్నం
క్రికెట్
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















