అన్వేషించండి
Samantha Ruth Prabhu Religion: రాజ్ నిడిమోరుతో పెళ్లికి మతం మార్చుకున్న సమంత... ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి
Why Samantha Converted To Another Religion: సమంత వ్యక్తిగత జీవితంపై మళ్ళీ చర్చ మొదలైంది. ముఖ్యంగా రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత ఆమె గురించి వార్తలు వస్తున్నాయి. ఆమె మతం గురించి చర్చ మొదలైంది.
ఇటీవల సమంత వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలుస్తోంది. డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఈ హీరోయిన్ ఏడు అడుగులు వేసింది. ఆ పెళ్లి కోసం మతం మారిందని టాక్.
1/7

డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య సమంత వివాహం చేసుకున్నారు.
2/7

హిందూ సంప్రదాయం ప్రకారం సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి దాదాపు 30 మంది పాల్గొన్నారు. పెళ్లి రోజున నటి ఎరుపు రంగు బెనారసి చీర ధరించారు సమంత.
Published at : 10 Dec 2025 03:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















