అన్వేషించండి

India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20

భారత్ సౌతాఫ్రికా మధ్య మూడవ T20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కు చాలా కీలకం. ఇప్పటికే 1-1తో రెండు టీమ్స్ సమంగా ఉన్నాయి. దాంతో రెండు టీమ్స్ కూడా మూడవ టీ20 మ్యాచ్ గెలిచి ఆధిక్యాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాయి. 

మొదటి టీ20లో సత్తా చాటిన టీమ్ ఇండియా.. రెండవ మ్యాచ్ లో మాత్రం ప్రభావం చూపలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పూర్తిగా చేతులెత్తేసింది. శుభ్​మన్ గిల్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. ఇలా అందరు నిరాశ పరిచారు. 

ప్రస్తుతం టీమ్ ఇండియా బ్యాటింగ్ లైన్ అప్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడవ టీ20 లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఫామ్ కలిసొచ్చేలా కనిపిస్తుంది. రెండవ టీ20 లో తిలక్ వర్మ ఒంటరిగా టీమ్ ను ముందుకు తీసుకోని వెళ్ళాడు. గత మ్యాచ్​లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ అంతగా రాణించలేకపొయ్యారు. కానీ ఈ మ్యాచ్​లో బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది.

ధర్మశాలలో భారత్ ఇప్పటివరకు 10 టీ20 మ్యాచ్​లు ఆడింది. ఈ పదింట్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఛేజింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రా గా ముగిశాయి. మరి మూడవ టీ20లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి.

ఆట వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
WPL Expansion: ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. WPLలో కొత్త టీమ్‌ల ఎంట్రీ, సైకియా సంచలన ప్రకటన
ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. WPLలో కొత్త టీమ్‌ల ఎంట్రీ, సైకియా సంచలన ప్రకటన
Ferguson, Henry Blow: కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
Bhuvi Bowling Form: భువీ బౌలింగ్‌లో ఆ పదును ఏమైంది..? వెటరన్ పేసర్ బౌలింగ్ పై దిగ్గ‌జ స్పిన్న‌ర్ ఘాటు విమర్శలు
భువీ బౌలింగ్‌లో ఆ పదును ఏమైంది..? వెటరన్ పేసర్ బౌలింగ్ పై దిగ్గ‌జ స్పిన్న‌ర్ ఘాటు విమర్శలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget