అన్వేషించండి

Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం

టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన 5-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా నిలిచింది. కారు ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

Tata Punch EV | ప్రస్తుతం భారతదేశంలో అత్యంత తక్కువ దరలో అందుబాటులో ఉన్న 5 సీట్ల ఎలక్ట్రిక్ SUVగా టాటా పంచ్ EV నిలిచింది.  పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య, పంచ్ EV మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఛాయిస్‌గా టాటా పంచ్ ఈవీ విక్రయాలు జరుపుకుంటోంది. SUV లాంటి రూపం, టాటా కంపెనీ నమ్మకమైన సేఫ్టీ ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చులు దీనిని ఇతర కార్ల నుంచి ప్రత్యేకంగా చేస్తాయి. పంచ్ ఈవీ నగరాలతో పాటు కఠినమైన రోడ్లపై సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుంది. దాని ఫీచర్లు, సౌకర్లు, మైలేజీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

టాటా పంచ్ EV ధర, ఆఫర్లు
టాటా పంచ్ EV ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్, స్మార్ట్ MR కోసం ₹9.99 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్  అయితే 14.99 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాటా కంపెనీ ప్రస్తుతం 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్, ₹1.20 లక్షల వరకు ప్రయోజనాలతో సహా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. మీరు పంచ్ EVని కేవలం ₹8,099 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్ వివరాలు
టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపికలలో మార్కెట్లోకి వస్తుంది. మొదటిది 25 kWh బ్యాటరీ ప్యాక్, ఈ వేరియంట్ 315 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. రెండవది 35 kWh లాంగ్-రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఇది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల వరకు జర్నీ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 56 నిమిషాల నుంచి గంట పడుతుంది. విభిన్న డ్రైవ్ మోడ్‌లు మీ డ్రైవింగ్‌ను మరింత ఈజీగా మారుస్తాయి. 

దీనిని ప్రత్యేకంగా చేసే ఫీచర్లు
టాటా పంచ్ EVలో పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరాతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. దీని అధిక గ్రౌండ్ క్లియరెన్స్ భారత రోడ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భద్రతలో కూడా నంబర్ వన్
టాటా పంచ్ EV భద్రత పరంగా మంచి స్థానంలో ఉంది. పంచ్ ఈవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, స్ట్రాంగ్ బాడీతో వస్తుంది. భారత్ NCAP నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన ఈవీ. మీరు రూ. 10 లక్షల లోపు సురక్షితమైన, స్టైలిష్, లాంగ్ రేంజ్ ఇచ్చే 5 సీట్ల ఎలక్ట్రిక్ SUVని కోరుకుంటే, టాటా పంచ్ EV మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget