అన్వేషించండి

Maruti XL6 Price in Hyderabad: మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో ఎంత ఉందంటే?

హైదరాబాద్‌లో ప్రీమియం 6-సీటర్ ఎమ్‌పీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకి XL6 ఫేస్‌లిఫ్ట్ మంచి ఆప్షన్. నెక్సా నెట్‌వర్క్ ద్వారా లభిస్తున్న ఈ కారు ధరలు, ఫీచర్లు, కీలక వివరాలు ఇక్కడ చూడొచ్చు.

హైదరాబాద్‌లో ప్రీమియం 6-సీటర్ ఎమ్‌పీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకి XL6 ఫేస్‌లిఫ్ట్ మంచి ఆప్షన్. నెక్సా నెట్‌వర్క్ ద్వారా లభిస్తున్న ఈ కారు ధరలు, ఫీచర్లు, కీలక వివరాలు ఇక్కడ చూడొచ్చు.

మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో ఎంత ఉందంటే?

1/9
హైదరాబాద్‌లో మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర రూ.14.24 లక్షల నుంచి రూ. 18.26 లక్షల వరకు ఉంటుంది.
హైదరాబాద్‌లో మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర రూ.14.24 లక్షల నుంచి రూ. 18.26 లక్షల వరకు ఉంటుంది.
2/9
ఎంట్రీ మోడల్ XL6 Zeta MT ఆన్-రోడ్ ధర సుమారు రూ.14.24 లక్షల నుంచి రూ.14.63 లక్షల మధ్య ఉంది.
ఎంట్రీ మోడల్ XL6 Zeta MT ఆన్-రోడ్ ధర సుమారు రూ.14.24 లక్షల నుంచి రూ.14.63 లక్షల మధ్య ఉంది.
3/9
టాప్‌ వేరియంట్‌'XL6 Alpha Plus AT Dual Tone' హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 18.26 లక్షల వరకు పలుకుతోంది.
టాప్‌ వేరియంట్‌'XL6 Alpha Plus AT Dual Tone' హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 18.26 లక్షల వరకు పలుకుతోంది.
4/9
ఇందులో 1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇందులో 1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
5/9
లాంగ్ డ్రైవ్స్, సిటీ ట్రాఫిక్ కోసం ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, పెడల్ షిఫ్టర్లతో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
లాంగ్ డ్రైవ్స్, సిటీ ట్రాఫిక్ కోసం ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, పెడల్ షిఫ్టర్లతో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
6/9
పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.97 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 20.27 కిమీ మైలేజ్ ఇస్తాయి.
పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.97 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 20.27 కిమీ మైలేజ్ ఇస్తాయి.
7/9
Zeta CNG వేరియంట్ కేజీ సీఎన్‌జీకి 26.32 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 15.60 లక్షల నుంచి రూ. 15.82 లక్షల వరకు ఉంటుంది.
Zeta CNG వేరియంట్ కేజీ సీఎన్‌జీకి 26.32 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 15.60 లక్షల నుంచి రూ. 15.82 లక్షల వరకు ఉంటుంది.
8/9
ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు.
ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు.
9/9
ఈజీగా పార్క్ చేయడానికి, డ్రైవ్ చేయడానికి వీలుగా 360-డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్‌ను అల్ఫా, అల్ఫా ప్లస్ వేరియంట్లలో అందించారు.
ఈజీగా పార్క్ చేయడానికి, డ్రైవ్ చేయడానికి వీలుగా 360-డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్‌ను అల్ఫా, అల్ఫా ప్లస్ వేరియంట్లలో అందించారు.

ఆటో ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని  కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget