అన్వేషించండి

హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్ రోడ్ ధరలు రూ.7.18 లక్షల నుంచి ప్రారంభం. అన్ని వేరియంట్ల ధరలు, మైలేజ్, అదిరిపోయే ఫీచర్ల వివరాలు మీకోసం.

1/11
హైదరాబాద్‌లో మారుతి బలెనో బేస్ వేరియంట్ Sigma MT ఆన్-రోడ్ ధర సుమారు రూ.7.18 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఉంది.

2/11
అన్ని టాప్‌ ఫీచర్లు ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ Alpha AMT ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో సుమారు రూ. 11.02 లక్షల నుంచి రూ. 11.34 లక్షల వరకు పలుకుతోంది.

3/11
ఈ కార్‌లో 1197 cc సామర్థ్యం గల K12 Dual Jet పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 88 bhp పవర్,  113 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

4/11
బలెనో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 22.35 కిమీ, ఆటోమేటిక్ (AMT) వేరియంట్ 22.94 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

5/11
సిటీ ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్లలో 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఆన్-రోడ్ ధర రూ. 8.84 లక్షలు.

6/11
మైలేజ్ ఎక్కువ కోరుకునే వారి కోసం డెల్టా, జీటా వేరియంట్లలో CNG ఉంది. హైదరాబాద్‌లో బలెనో సీఎన్‌జీ ఆన్-రోడ్ ధర రూ. 9.34 లక్షల నుంచి రూ. 10.43 లక్షల మధ్య ఉంది. ఇది కేజీకి 30.61 కిమీ మైలేజ్ ఇస్తుంది.

7/11
డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు పైనుంచి దృష్టి మళ్లకుండా వేగం, క్లైమేట్ కంట్రోల్ వంటి వివరాలను విండ్‌షీల్డ్‌పైనే చూపే ప్రీమియం Head-Up Display ఫీచర్ ఇందులో ఉంది.

8/11
ఇరుకైన హైదరాబాద్ గల్లీల్లో, పార్కింగ్ స్థలాలలో కారును సులభంగా పార్క్ చేయడానికి 360 డిగ్రీల వ్యూ కెమెరా సిస్టమ్ సహాయపడుతుంది

9/11
కొత్త బలెనోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్‌ Suzuki Connect యాప్‌తో వస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌వాచ్ లేదా అలెక్సా సహాయంతో కార్ లైట్లు, డోర్ లాక్స్స, బ్యాటరీ హెల్త్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు.

10/11
డ్యూయల్-టోన్ ఇంటీరియర్, రేర్ ఏసీ వెంట్స్, టైప్-A, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు, 9-ఇంచుల వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే స్క్రీన్‌తో క్యాబిన్ ఎంతో లగ్జరీగా ఉంటుంది.

11/11
హైదరాబాద్‌లో వేరియంట్‌ను బట్టి రోడ్ టాక్స్ (RTO), రిజిస్ట్రేషన్ ఖర్చులు దాదాపు రూ. 83,000 నుంచి రూ.1.69 లక్షల వరకు, అలాగే ఇన్సూరెన్స్ ఖర్చులు రూ. 32,000 నుంచి రూ. 46,000 వరకు అదనంగా అవుతాయి.

ఆటో ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని  కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు

Embed widget