బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజును చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ, విద్యార్థులకు మద్దతుగా నల్ల దుస్తులు ధరించి ఆయన వినూత్న రీతిలో నిరసన తెలిపారు.