అన్వేషించండి

Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్

తెలుగు బుల్లితెరపై 'రామ సీత', 'జగద్ధాత్రి' వంటి పాపులర్ సీరియల్స్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గెలుచుకున్న నటి ప్రీతి శ్రీనివాస్. కేవలం నటనతోనే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె రియల్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రీతి, సైకాలజీలో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే బ్యూటీ పేజెంట్‌లో విన్ అవ్వడంతో సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ, ఇంట్లో వాళ్ళు సినిమాలకు ఒప్పుకోకపోవడంతో సీరియల్స్ వరకు పరిమితమయింది. అయితే నటనపై ఉన్న పిచ్చి ప్రేమతో ఇంట్లో అబద్ధం చెప్పి మరీ ఒక కన్నడ సినిమాలో నటించింది. ఆ తర్వాత విషయం ఇంట్లో తెలిసి పెద్ద గొడవైందని, తల్లిదండ్రులను ఒప్పించి ఉంటే మంచి స్టార్ అయ్యేదాన్ని అనే వెలితి ఇప్పటికీ తనకు ఉందని ప్రీతి తెలిపింది.

ఒక స్నేహితురాలి ప్రోత్సాహంతో కన్నడ బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, జీ తెలుగులో వచ్చిన 'రామ సీత' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 'జగద్ధాత్రి' సీరియల్‌లో న్యూస్ ఛానల్ సీఈవోగా మెప్పిస్తోంది. సీరియల్స్‌లో ట్రెడిషనల్ రోల్స్ చేసినా, సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం రోజుకి 15,000 నుంచి 30,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రీతి, కేవలం మంచి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ బుల్లితెరపై తన ప్రత్యేక ముద్ర వేసుకుంటోంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Rohith: ఆదర్శ కుటుంబంలో పోలీసుగా నారా రోహిత్... బర్త్ డే స్పెషల్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్
ఆదర్శ కుటుంబంలో పోలీసుగా నారా రోహిత్... బర్త్ డే స్పెషల్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget