అన్వేషించండి
Year Ender 2025: ధనుష్ నుండి జైదీప్ అహ్లావత్ వరకు... ఈ ఏడాది యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్లు వీళ్ళే
Best Actor Performances 2025: ప్రతి ఏడాది వందల సినిమాలు వస్తాయి. అయితే కొన్ని సినిమాలు, అందులో కొందరి నటన మాత్రమే ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి. ఈ ఏడాది అటువంటి నటన కనబరిచిన స్టార్స్
సంవత్సరం 2025 భారతీయ సినిమా, ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు నటన పరంగా ఒక అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఈ సంవత్సరంలో చాలా మంది నటీనటులు ప్రజల హృదయాలలో లోతైన ముద్ర వేశారు. ఎమోషనల్ డ్రామా అయినా లేదా థ్రిల్లర్ అయినా ప్రతి నటుడు తమ పాత్రలో ప్రాణం పోసి, ఆ పాత్రను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.
1/10

'పోన్మన్' సినిమాలో బసిల్ జోసెఫ్ ఒక డ్రమాటిక్ రోల్ చేశారు. మొదట అతనిది ఒక సహాయక పాత్రలా అనిపిస్తుంది. కానీ కథతో పాటు అతని పాత్ర సినిమాకు కేంద్ర బిందువుగా మారుతుంది. అతని నటన చాలా ప్రభావవంతంగా ఉంది.
2/10

'హోమ్ బౌండ్' సినిమాలో మొహమ్మద్ షోయబ్ అలీ పాత్రలో ఇషాన్ ఖట్టర్, చందన్ కుమార్ పాత్రలో విశాల్ జేత్వా నటించారు. ఇద్దరూ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చేశారు.
Published at : 27 Dec 2025 01:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















