అన్వేషించండి
Celebrities Who Quit Non Veg : చికెన్, మటన్ మానేసిన సెలబ్రెటీలు.. అమితాబ్ బచ్చన్ నుంచి ఆలియా భట్ వరకు, రీజన్స్ ఇవే
Bollywood Stars Turned Vegetarian : చాలామంది సినీ ప్రముఖులు నాన్ వెజ్ మానేసి.. శాఖాహారులుగా మారారు. ముఖ్యంగా బాలీవుడ్లో చాలామంది వెజిటేరియన్స్గా ఛేంజ్ అయ్యారు. రీజన్స్ ఏంటంటే..
నాన్ వెజ్ మానేసిన సెలబ్రెటీలు
1/10

అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆయన తన శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ.. మాంసాహారం తినడం మానేశారు. మొదట్లో ఆయన మాంసాహారం బాగా తినేవారట. కానీ ఇప్పుడు తన ఆహార ప్రణాళికను మార్చుకున్నారు.
2/10

ఆ జాబితాలో అనుష్క శర్మ పేరు తదుపరి స్థానంలో ఉంది. 2015లో PETA ప్రమోషన్ల సమయంలో ఆమె ఈ నిర్ణయం గురించి ప్రస్తావించారు. మాంసాహారం మానేసిన తర్వాత తనలో మునుపటి కంటే ఎక్కువ ఎనర్జీ వచ్చిందని తెలిపింది.
Published at : 04 Dec 2025 08:09 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















