అన్వేషించండి

White Teeth : పళ్లను తెల్లగా చేసే ఇంటి చిట్కాలు.. పిల్లల నుంచి పెద్దల వరకు ట్రై చేయవచ్చు

Natural Home Remedies for Yellow Teeth : వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు రంగు మారతాయి. అయితే పసుప, మరకలతో నిండిన దంతాలను ఇంట్లోనే తెల్లగా, ఆరోగ్యంగా ఎలా మార్చుకోవచ్చో చూసేద్దాం.

పళ్లను తెల్లగా మార్చే ఇంటి చిట్కాలు

1/7
దంతాలను సహజంగా, శుభ్రంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఒక చిటికెడు బేకింగ్ సోడా తీసుకోండి. అందులో 3 నుంచి 4 చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వేలు లేదా బ్రష్ సహాయంతో 1 నిమిషం పాటు దంతాలపై రుద్దండి. తరువాత నీటితో బాగా పుక్కిలించండి. ఇది దంతాలపై పేరుకుపోయిన పసుపు రంగు, మరకలను తొలగిస్తుంది. నోటిలో బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించండి. ఎక్కువగా ఉపయోగించడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.

2/7
పళ్లను సహజంగా మెరిసేలా చేయడానికి ఒక స్పూన్ ఆవాల నూనె తీసుకోండి. అందులో చిటికెడు ఉప్పు కలపండి. ఈ మిశ్రమంతో పళ్ళు, చిగుళ్ళను సున్నితంగా 2–3 నిమిషాలు మసాజ్ చేయండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చిగుళ్ళను బలోపేతం చేస్తుంది. దంతాల నుంచి మురికి, టార్టార్‌ను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

3/7
మెరిసే దంతాలకోసం తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోండి. బ్రష్ మీద వేసుకుని దంతాలను శుభ్రం చేసుకోండి. మీరు తాజాగా తులసి ఆకులను కూడా నమలవచ్చు. ఇది దంతాల మెరుపును పెంచుతుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం ఇస్తుంది.

4/7
పళ్లను శుభ్రంగా, దృఢంగా ఉంచుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 5–10 నిమిషాల పాటు తిప్పండి. తరువాత ఉమ్మివేసి నీటితో పుక్కిలించండి. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దంతాలు సహజంగా మెరుస్తాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.

5/7
పళ్ళను సహజంగా మెరిసేలా చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఉప్పు కలపండి. దీనితో రోజుకు 1–2 సార్లు పుక్కిలించండి. ఇది చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దంతాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

6/7
దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శుభ్రపరచడమే కాదు.. సరైన ఆహారం కూడా అవసరం. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగాలి. ఇది దంతాలను బలంగా ఉంచుతుంది.

7/7
రోజుకు కనీసం 2 సార్లు దంతాలను బ్రష్ చేయండి. బ్రష్ చేసేటప్పుడు దంతాలు, చిగుళ్ళను సున్నితంగా శుభ్రం చేయండి. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోండి. ఇది దంతాలను ఎక్కువ కాలం తెల్లగా, మెరిసేలా చేస్తుంది. చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి  స్ట్రీట్ వార్  ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు..  7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget