అన్వేషించండి
Addicted to Reels : రోజంతా రీల్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త, నిపుణుల హెచ్చరికలు ఇవే
Reels Addiction : పిల్లలే కాదు పెద్దలు రీల్స్కి బానిసలుగా మారుతున్నారు. మొదట్లో సరదాగా అనిపించినా.. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని చెప్తున్నారు నిపుణులు.
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా జాగ్రత్త
1/6

రోజూ రీల్స్ చూస్తూ ఉండటం వల్ల మన మెదడు ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతుంది. చిన్న చిన్న క్లిప్స్ చూసే అలవాటుతో మన మెదడు త్వరగా విసుగు చెందుతుంది. ఏ పనిలోనైనా స్థిరమైన శ్రద్ధను కొనసాగించడం కష్టమవుతుంది.
2/6

ఎక్కువ రీల్స్ చూడటం వల్ల మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్ నిద్ర, శరీర శక్తికి చాలా అవసరం. ఇది తగ్గినప్పుడు, నిద్ర సమస్యలు, రోజంతా అలసటగా అనిపించడం సర్వసాధారణం.
Published at : 14 Dec 2025 03:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















