అన్వేషించండి

Most Break Up Phase : ఎక్కువమంది రిలేషన్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయో తెలుసా? కారణాలు ఇవే

Stages Where Most Relationships Break : కొన్ని రిలేషన్స్ చాలా తొందరగా బ్రేక్ అవుతాయి. మరికొందరికి లేట్గా అవుతుంది. అసలు ఎక్కువమందికి ఎప్పుడు బ్రేకప్ అవుతుందో తెలుసా?

Stages Where Most Relationships Break : కొన్ని రిలేషన్స్ చాలా తొందరగా బ్రేక్ అవుతాయి. మరికొందరికి లేట్గా అవుతుంది. అసలు ఎక్కువమందికి ఎప్పుడు బ్రేకప్ అవుతుందో తెలుసా?

ఎక్కువమందికి బ్రేకప్ అయ్యే స్టేజ్ ఇదే

1/7
హార్ట్ బ్రేక్ అనేది ఎవరూ తప్పించుకోలేని అనుభవం. రిలేషన్ ముగిసినప్పుడు మనం కారణాలను వెతకడం ప్రారంభిస్తాము. అయితే మీకు తెలుసా? చాలా సంబంధాలు ఏ దశలో బ్రేక్ అవుతాయో తెలుసా?
హార్ట్ బ్రేక్ అనేది ఎవరూ తప్పించుకోలేని అనుభవం. రిలేషన్ ముగిసినప్పుడు మనం కారణాలను వెతకడం ప్రారంభిస్తాము. అయితే మీకు తెలుసా? చాలా సంబంధాలు ఏ దశలో బ్రేక్ అవుతాయో తెలుసా?
2/7
ఏ రిలేషన్ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. రిలేషన్లో ఉన్నప్పుడు మీరు సేఫ్ జోన్‌లో ఉన్నారా లేదా బ్రేక్ అవుతుందా అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక తప్పు వల్ల రిలేషన్ పాడైపోతుంది అనుకుంటే.. ఒక టైమ్‌లైన్ ఉంటే బాగుండేది. అలా జరగకుండా చూసుకునేవాళ్లం అని అనుకుంటారు.

3/7
నిజం ఏమిటంటే.. కొన్ని సంబంధాలు బ్రేక్ అవ్వడానికి సరైన రీజన్ ఉండదు. కానీ కొన్ని తెలుస్తూ ఉంటాయి. అవన్నీ బ్రేకప్ అవ్వడానికి కారణమవుతాయి. వాటిలో తెలిసే చేసే తప్పులు ఉంటాయి. తెలియకచేసేవి కూడా ఉంటాయి.
నిజం ఏమిటంటే.. కొన్ని సంబంధాలు బ్రేక్ అవ్వడానికి సరైన రీజన్ ఉండదు. కానీ కొన్ని తెలుస్తూ ఉంటాయి. అవన్నీ బ్రేకప్ అవ్వడానికి కారణమవుతాయి. వాటిలో తెలిసే చేసే తప్పులు ఉంటాయి. తెలియకచేసేవి కూడా ఉంటాయి.
4/7
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా జంటలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా జంటలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే "హనీమూన్ ఎండ్" దశలో పెద్ద గొడవను ఎదుర్కొంటారు. 3 నుంచి 5 సంవత్సరాల రిలేషన్లో "ఇప్పుడు ఏమిటి?" అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 7 సంవత్సరాల సమయంలో ఒంటరితనం, ఉద్యోగం, డబ్బు లేదా షిఫ్టింగ్ వంటివి రిలేషన్​పై ఒత్తిడి చేస్తాయి. ఇవన్నీ ఏ దశలోనైనా మిమ్మల్ని బలహీనపరుస్తాయి. ఈ సమయంలో మీ రిలేషన్ నిలబెట్టుకోవాలంటే మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్. ఇది మీ రిలేషన్ కొనసాగాలా? వద్దా అనేది డిసైడ్ చేస్తుంది.
5/7
రిలేషన్​ షిప్​లో కొన్ని స్టేజ్​లు ఉంటాయి. ప్రతి జంట దీనిని అనుసరిస్తారని అర్థం కాదు. కానీ సంబంధాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి సంబంధం దాని ర్యాపోతో ముందుకు సాగుతుంది. కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు లేట్​గా, చాలాసార్లు ఎటువంటి నమూనా లేకుండా ముందుకు వెళ్తుంది.

6/7
ఇన్ఫాచుయేషన్ దశ అనేది అంతా బాగానే ఉంటుంది అనిపించే సమయం. రియాలిటీలోకి వచ్చినప్పుడు అసలు ప్రపంచం ముందుకొస్తుంది. లోపాలు కనిపిస్తాయి. తర్వాత గొడవలు మొదలవుతాయి. రిలేషన్ షిప్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా జంటలు ఈ దశలోనే ఎక్కువగా విడిపోతారట.

7/7
ఈ దశను దాటిన వారు కట్టుబాట్లు, భాగస్వామ్య దశకు చేరుకుంటారు. ఇక్కడ రిలేషన్ నమ్మకం, అవగాహన, ఇద్దరి ఎఫర్ట్స్​పై ఆధారపడి ఉంటుంది. ఇదే
ఈ దశను దాటిన వారు కట్టుబాట్లు, భాగస్వామ్య దశకు చేరుకుంటారు. ఇక్కడ రిలేషన్ నమ్మకం, అవగాహన, ఇద్దరి ఎఫర్ట్స్​పై ఆధారపడి ఉంటుంది. ఇదే "నేను", "నువ్వు" కలిసి "మనం"గా మారే స్థాయి. వివాహం, పిల్లలు లేదా కలిసి ఫ్యూచర్ వంటివి ఆలోచిస్తారు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి  క్రిమినల్ వేస్ట్  కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ  ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record:  చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో  థింసా  డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget