అన్వేషించండి
Kopi Luwak : జంతువుల మలం(Shit)తో లగ్జరీ కాఫీ తయారీ.. ధర తెలిస్తే షాక్ అవుతారు
Kopi Luwak Coffee : కాఫీని చాలామంది ఇష్టపడతారు. అయితే మీకు తెలుసా? జంతువుల మలంతో కూడా కాఫీ చేస్తారట. అయితే దీని ధర వింటే మాత్రం షాక్ అవుతారు అంటున్నారు. ఎందుకంటే..
ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ జంతువుల మలంతో చేస్తారట
1/6

కాఫీ లువాక్ ఆసియాన్ పామ్ సివెట్ జీర్ణవ్యవస్థ ద్వారా వెళ్లే కాఫీ గింజలను ఉపయోగించి తయారు చేస్తారట. ఇది ఇండోనేషియా, ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలలో కనిపించే ఒక చిన్న, పిల్లి లాంటి క్షీరదం. స్థానికంగా దీనిని లువాక్ అని పిలుస్తారు. ఇది తినడానికి బాగా పండిన, అత్యుత్తమ నాణ్యత గల కాఫీ చెర్రీలను మాత్రమే ఎంచుకుంటుందట.
2/6

ఈ కాఫీని ప్రత్యేకంగా మార్చేది ఏమిటంటే సివెట్ సహజమైన క్వాలిటీ ఇన్స్పెక్టర్ లాగా పనిచేస్తుంది. ఇది తన అలవాటు ప్రకారం ముడి లేదా తక్కువ నాణ్యత గల చెర్రీలను వదిలివేస్తుందట. ఉత్తమమైన వాటిని మాత్రమే తింటుంది. దీనివల్ల ప్రీమియం బీన్స్ మాత్రమే లోపలికి వెళ్తాయి.
Published at : 15 Dec 2025 11:37 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















