అన్వేషించండి

Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

Rukmini Vasanth First Look - Toxic: 'టాక్సిక్' సినిమా నుంచి ఇప్పటికే నలుగురు అందాల భామల లుక్స్ విడుదల చేశారు. ఇప్పుడు రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.

'కేజీయఫ్' స్టార్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్' నిరంతరం వార్తల్లో ఉంటోంది. ఇటీవల సినిమా నుంచి నలుగురు అందాల భామల ఫస్ట్ లుక్స్‌ బయటకు వచ్చాయి. కియారా అడ్వాణీ, హుమా ఖురేషి, తారా సుతారియా, నయనతార... నలుగురు హీరోయిన్లు తమ తమ లుక్స్‌తో యష్ ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'టాక్సిక్' నుంచి 'సప్త సాగరాలు దాటి', 'కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1' సినిమాల ఫేమ్ రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.

మెలిస్సాగా మోడ్రన్ డ్రస్‌లో రుక్మిణీ వసంత్
'టాక్సిక్‌'లో ఇంతకు ముందు ఇతర
హీరోయిన్స్‌ లుక్స్‌ విడుదల చేసినట్టే, రుక్మిణీ వసంత్ ఫస్ట్‌ లుక్‌ను కూడా యష్ పరిచయం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ... ''మెలిస్సా పాత్రలో రుక్మిణీ వసంత్‌. ఆమెకు 'టాక్సిక్- ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్'లోకి స్వాగతం'' అని క్యాప్షన్‌లో రాశారు యష్. ఫస్ట్‌ లుక్‌లో రుక్మిణీ వసంత్ గ్లామరస్ స్టైల్‌లో కనిపిస్తున్నారు. స్టైలిష్ హెయిర్‌ స్టైల్, మోడ్రన్ డ్రెస్‌లో రుక్మిణి అదరగొట్టారు. చేతుల్లో క్లచ్ పర్సు పట్టుకుని కనిపిస్తున్నారు.

Also Read: రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ప్రభాస్ సినిమా క్లైమాక్స్ అదిరిందట - టాక్ ఏమిటంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

రుక్మిణీ వసంత్ కంటే ముందు ‘టాక్సిక్’ నుండి కియారా అడ్వాణీ, హుమా ఖురేషి, తారా సుతారియా, నయనతార లుక్స్ బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు యష్ తప్ప మరొక మేల్ స్టార్ లుక్ బయటకు రాలేదు. ఇంకా ఈ సినిమాలో ఎవరి గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. వరుసగా కేవలం హీరోయిన్ల లుక్స్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Also Read: జనసేనానికి వ్యతిరేకంగా... లేదంటే ఆ వీడియోలు విడుదల చేస్తాం - పూనమ్ కౌర్‌కు బెదిరింపులు

సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?
గీతూ
మోహన్‌ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'టాక్సిక్'. మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. యష్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 8న సినిమా టీజర్ విడుదల కావచ్చు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

Also Read: బాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సీక్వెల్... అదీ 25 ఏళ్ళ తర్వాత - 'నాయక్ 2' ఫిక్స్‌ గురూ

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Boyapati Srinu : అల్లు అర్జున్‌తో బోయపాటి మూవీ - బన్నీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం... జానర్ ఏంటో తెలుసా?
అల్లు అర్జున్‌తో బోయపాటి మూవీ - బన్నీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం... జానర్ ఏంటో తెలుసా?
418 Movie OTT : రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Crime Thriller OTT : అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget