కలంకారీ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తే ఆ చుడిదార్ మంచి లుక్ ఇస్తుంది.
చుడిదార్ మీద దుప్పట్టా ధరించడం కామన్! బట్, ఇలా స్లీవ్‌లెస్ (స్ట్రాప్) చుడిదార్ ట్రై చేస్తే మోడ్రన్ లుక్ ఇస్తుంది.
స్టార్ హీరోయిన్ అవ్వక ముందు రుక్మిణీ వసంత్ కొంత మంది డిజైనర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. ఆ ఫోటో ఇది.
సమ్మర్ వస్తే వైట్ చుడిదార్ కంపల్సరీ. అందులోనూ స్లీవ్ లెస్ అయితే ఇంకా బావుంటుంది. లుక్ & కంఫర్ట్ ఉంటుంది.
ఇంట్లో సరదాగా టైమ్ స్పెండ్ చేసేటప్పుడు చికెన్‌కారి సెట్ చుడిదార్ ధరిస్తే స్టలిష్‌గా ఉంటుంది. కంఫర్ట్ ఉంటుంది.
సింపుల్ కాటన్ చుడిదార్ కూడా టీనేజ్ గాళ్స్ & యంగ్ లేడీస్ కోసం మంచి ఆప్షన్.
చుడిదార్ మీద గాగుల్స్ లేదా స్టైలిష్ కళ్లజోడు ధరిస్తే లుక్ మొత్తం మారుతుంది.
చుడిదార్ తరహాలోని నైట్ డ్రస్ ఇది. కంఫర్ట్ & స్టైలిష్ లుక్ ఉంది కదూ!
మరిన్ని డ్రస్సింగ్ ఆప్షన్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి.