Image Source: (Photo credit : Instagram/@therealemraan)

బాలీవుడ్ 'సీరియల్ కిస్సర్'గా ఇమ్రాన్ హష్మీ సినిమా జర్నీ ఇదే

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

ఫుట్​పాత్ అనే థ్రిల్లర్ సినిమాతో ఇమ్రాన్ బాలీవుడ్​లో తన కెరీర్ ప్రారంభించాడు.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

మర్డర్ సినిమాతో ఇమ్రాన్ హష్మీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

ఇమ్రాన్ నటించిన 'ఆషిక్ బనాయా ఆప్నే' చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వసూలు చేసింది.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

షాంఘై, రాజ్ 3, కలియుగ్, ఒన్స్​ అపాన్​ ఏ టైమ్ ఇన్ ముంబై వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను కనబరిచాడు.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

టైగర్-3లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్​లో చేసిన ఇమ్రాన్ హష్మీ నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

ఇతని సాంగ్స్​కి, సినిమాలకు అభిమానులు చాలామందే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

ఇమ్రాన్​కు ఇన్స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

ప్రస్తుతం ఇమ్రాన్ తెలుగులోకి ఓజీ సినిమాతో విలన్​గా ఎంట్రీ ఇస్తున్నారు.

Image Source: (Photo credit : Instagram/@therealemraan)

గ్లింప్స్, ట్రైలర్​లోని ఇమ్రాన్(ఓమీ) లుక్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.