పవన్ 'ఓజీ'లో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ లుక్స్, క్యారెక్టర్ నేమ్స్ ఏంటి?

ఓజాస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు.

'ఓజీ'లో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ఒమీ భాయ్ పాత్రలో ఆయన నటించారు.

పవన్ కళ్యాణ్ సరసన కన్మణి పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ నటించారు.

సత్య దాదాగా ప్రకాష్ రాజ్ నటించారు. 'బద్రి', 'జల్సా', 'వకీల్ సాబ్'... పలు సూపర్ హిట్ సినిమాల్లో వాళ్ళ సీన్స్ హైలైట్ అయ్యాయి.

'ఓజీ' సినిమాలో గీతగా పవర్ ఫుల్ రోల్ చేశారు శ్రియా రెడ్డి. 'సలార్' తర్వాత ఆవిడ నటించిన పాన్ ఇండియా చిత్రమిది.

అర్జున్ పాత్రలో తమిళ నటుడు, తన వాయిస్ తో ఫ్యాన్స్ సొంతం చేసుకున్న అర్జున్ దాస్ నటించారు.

'ఓజీ'లో పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉండే అనుచరుడి పాత్రలో హరీష్ ఉత్తమన్ నటించారు.

'ఓజీ' సినిమాలో మాత్రమే కాదు... 'ఓజీ' సెట్స్‌లోనూ పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్ అయ్యాయి.

గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్ డ్రామా తీసిన సుజీత్... రీసెంట్ టైమ్స్‌లో పవన్ కెరీర్ బెస్ట్ లుక్స్ ఇచ్చారని ఫ్యాన్స్ చేత కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు.