శారీకి మోడ్రన్ టచ్ ఎలా ఇవ్వాలో లక్ష్మీ మంచును చూసి నేర్చుకోండి...

చీరల్లో లక్ష్మీ మంచు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఆవిడ టాప్ 10 బెస్ట్ శారీ లుక్స్ ఇవి!

బ్యాక్ లెస్ బ్లౌజ్... ఎవర్ గ్రీన్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. కావాలంటే ఒక లుక్ వేయండి.

క్యారీ చేసే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ స్ట్రాప్ లెస్ బ్లౌజ్ & శారీ కాంబినేషన్ బావుంటుంది.

స్లీవ్ లెస్ బ్లౌజ్ అని చులనకనగా చూడొద్దు... డిజైన్స్ చేయిస్తే బావుంటుంది.

రాయల్ లుక్ కోసం చీర అంచు, కొంగు మీద ఇటువంటి ఎంబ్రాయిడరీ లేదా వర్క్ చేయిస్తే బావుంటుంది.

శారీని మోడ్రన్ కాదని తీసి పారేయకండి. చీర మీద కోట్ వేస్తే ట్రెండీ అండ్ మోడ్రన్ లుక్ రెడీ.

పెళ్లి వేడుకలకు ఇటువంటి చీర కడితే సరి! మంచు మనోజ్ పెళ్లిలో తండ్రి మోహన్ బాబుతో లక్ష్మీ మంచు.

మంచు మనోజ్ పెళ్లి కొడుకు ఫంక్షన్ రోజు లక్ష్మి మంచు కట్టుకున్న చీర ఇది. సింపుల్ & స్టైలిష్ కదూ!

తమిళ్ ట్రెడిషనల్ స్టైల్‌లో చీర కట్టుకోవాలా... ఇంకెందుకు ఆలస్యం? లక్ష్మీ మంచును ఫాలో అయితే సరి.