మిరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & థియేట్రికల్ రైట్స్ వేల్యూ... తేజా సజ్జా ముందున్న టార్గెట్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బేసిస్ మీద, ఇతర చోట్ల మ్యాగ్జిమమ్ ఓన్ రిలీజుకు వెళుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

మిరాయ్ నైజాం థియేట్రికల్ రైట్స్ వేల్యూ రూ. 10 కోట్లు.

మిరాయ్ రాయలసీమ (సీడెడ్)లో రైట్స్ రూ. 5 కోట్లకు ఇచ్చారట.

ఆంధ్రాలో మిరాయ్ అన్ని ఏరియాల రైట్స్ ద్వారా రూ. 12 కోట్లు వచ్చాయట.

ఏపీ, తెలంగాణలో 'మిరాయ్' ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 27 కోట్లు.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 'మిరాయ్' నిర్మాతలకు రూ. 5 కోట్లు వచ్చాయట.

'మిరాయ్' ఓవర్సీస్ రైట్స్ రూ. 4.50 కోట్లు.

'మిరాయ్' వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 36.50 కోట్లు

ఇప్పుడు 'మిరాయ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ 37.50 కోట్ల షేర్. గ్రాస్ మినిమమ్ 100 కోట్లు రావాలి.