శివానీ నాగరం ట్రెండీ శారీ బ్లౌజ్ డిజైన్స్... డిఫరెంట్ అకేషన్స్, యంగ్ లేడీస్ కోసం!

షిఫాన్ లేదా సిల్క్ నెట్ శారీ... ట్రెండీ లుక్ ఇస్తూ మోడ్రన్ వైబ్ ఇస్తాయి.

కాంజీవరం సిల్క్ శారీకి బోర్డర్ వర్క్ చేయిస్తే లుక్ అదుర్స్ అంతే.

బ్లౌజ్‌కు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తే యూత్ ఫుల్ లుక్ గ్యారెంటీ.

జార్జెట్ చీరలను మోడ్రన్ స్టైల్ డ్రాప్ చేస్తే ఆఫీస్ లుక్ రెడీ. 

ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ కోసం పట్టుచీరలో రెడీ అయితే సరి

లంగా ఓణీలు ఏ తరం అమ్మాయిలకు అయినా సరే బావుంటాయి.

గుడికి వెళ్ళేటప్పుడు ఈ విధమైన పెద్ద అంచు ఉన్న చీరలు డివోషనల్ వైబ్ ఇస్తాయి.

స్లీవ్ లెస్ బ్లౌజ్, సిల్క్ / పేపర్ నెట్ సారీ... కాంబినేషన్ కిర్రాక్ అంతే. మోడ్రన్ మహిళ అన్నట్టు ఉంటాయి.

ప్రతి శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కంపల్సరీ. అప్పుడు లుక్ బావుంటుంది.