వినాయక చవితికి అందాల భామల పూజలు... గణేషుడి ముందు ఎవరెలా ఫోటోలు దిగారో చూడండి

'ది రాజా సాబ్' హీరోయిన్ నిధి అగర్వాల్

మెగా కోడలు, ప్రస్తుతం గర్భవతి అయినటువంటి లావణ్య, గణేష్ చతుర్థి పూజలు చేశారు.

మెగా డాటర్, నటి - నిర్మాత నిహారిక కొణిదెల

'లైగర్' బ్యూటీ అనన్యా పాండే

గణేష్ చతుర్థి నాడు వైట్ చుడిదార్ వేసిన మృణాల్ ఠాకూర్

వినాయకునికి పూజలు చేశాక ఫోటోలకు ఫోజులు ఇచ్చిన హన్సిక

'మురారి', 'ఇంద్ర' వంటి హిట్ సినిమాలు చేసిన సోనాలి బింద్రే

భర్త ప్రసన్నతో కలిసి పూజలు చేసిన హీరోయిన్ స్నేహ

తండ్రితో కలిసి చవితి నాడు పూజలు చేసిన హీరోయిన్ నభా నటేష్