తేజ సజ్జా 'మిరాయ్' మూవీ అప్​డేట్స్.. ఇంట్రెస్టింగ్ విషయాలివే

Published by: Geddam Vijaya Madhuri

బిగ్ ఫిల్మ్

హనుమాన్ ఘన విజయం తరువాత.. తేజ సజ్జా తన తదుపరి యాక్షన్-అడ్వెంచర్ చిత్రం మిరాయ్​తో వస్తున్నాడు.

Image Source: Instagram/tejasajja123

న్యూ రిలీజ్ డేట్

ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన మిరాయ్ తర్వాత ఆగస్టు 1, 2025కి వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 12, 2025కి వాయిదా వేశారు.

Image Source: Instagram/tejasajja123

ట్రెలర్ డేట్

వినాయక చవితి తర్వాత రోజు ఆగస్టు 28వ తేదీన ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Image Source: Instagram/tejasajja123

సూపర్ యోధ కాన్సెప్ట్

తేజ సజ్జా ఒక సూపర్ హీరోగా ఈ సినిమాలో కనిపించనున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్, అడ్వెంచర్స్​తో ఈ సినిమాను తెరకెక్కించారు.

Image Source: Instagram/tejasajja123

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్ పోస్టర్​లో తేజ సజ్జా లుక్ చాలా డిఫరెంట్​గా కనిపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Image Source: Instagram/tejasajja123

నటీ నటులు

ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్​గా చేస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్​గా చేస్తోంది.

Image Source: Instagram/tejasajja123

కార్తీక్ గట్టమనేని

కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణం మాటలు అందించారు.

Image Source: Instagram/tejasajja123

నిర్మాతలు

మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Image Source: Instagram/tejasajja123

సంగీతం

గౌర హరి ఈ సినిమాకు సంగీతం అందించగా.. నాగేంద్ర రంగాల ఆర్ట్ డైరక్షన్ చేశారు.

Image Source: Instagram/tejasajja123