కిష్కింధపురి బిజినెస్ & రైట్స్... బెల్లంకొండ ముందున్న టార్గెట్ ఎంతంటే?

కిష్కింధపురి నైజాం (తెలంగాణ) థియేట్రికల్ రైట్స్ వేల్యూ రూ. 3 కోట్లు

రాయలసీమ (సీడెడ్)లో కిష్కింధపురి రైట్స్ రూ. 1.5 కోట్లు

ఆంధ్రాలో కిష్కింధపురి అన్ని ఏరియాల రైట్స్ రూ. 3 కోట్లుకు ఇచ్చారు. 

ఏపీ, తెలంగాణలో కిష్కింధపురి రూ. 7.50 కోట్లు బిజినెస్ చేసింది. 

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ద్వారా 'కిష్కింధపురి' నిర్మాతలకు రూ. 2 కోట్లు వచ్చాయని టాక్.

'కిష్కింధపురి' వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 9.50 కోట్లు

ఇప్పుడు 'కిష్కింధపురి' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ 10.50 కోట్ల షేర్. డబుల్ గ్రాస్ చేయాల్సి ఉంటుంది.