'ఓజీ' ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? పవన్ ముందు 300 కోట్ల టార్గెట్??

'ఓజీ' నైజాం రైట్స్ రూ. 54 కోట్లకు 'దిల్' రాజు తీసుకున్నారు.

రాయలసీమ (సీడెడ్) 'ఓజీ' రైట్స్ రూ. 22 కోట్లకు ఇచ్చారు.

ఉత్తరాంధ్ర 20, తూర్పు గోదావరి 12, పశ్చిమ గోదావరి 9, గుంటూరు 12.50, కృష్ణ 9.50, నెల్లూరు 6 కోట్లకు 'ఓజీ' రైట్స్ ఇచ్చారు.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 145 కోట్లు.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా 'ఓజీ' రైట్స్ వేల్యూ 10 కోట్లు అని తెలిసింది.

ఓవర్సీస్ 'ఓజీ' రైట్స్ రూ. 17.50 కోట్లకు ఇచ్చారు. 

ఆల్ ఓవర్ వరల్డ్ 'ఓజీ' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 172.50 కోట్లు.

డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే... బ్రేక్ ఈవెన్ కావాలంటే 'ఓజీ' ముందున్న టార్గెట్ రూ. 175 కోట్ల షేర్.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న టార్గెట్... 300 కోట్ల గ్రాస్. అంత కలెక్ట్ చేస్తే అందరికీ లాభాలు వస్తాయి.