అన్వేషించండి

Poonam Kaur: జనసేనానికి వ్యతిరేకంగా... లేదంటే ఆ వీడియోలు విడుదల చేస్తాం - పూనమ్ కౌర్‌కు బెదిరింపులు

Pawan Kalyan Vs Poonam Kaur: పూనమ్ కౌర్ ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. అందులో ఆమె మాటలను బట్టి జనసేనానికి వ్యతిరేకంగా కొందరు పావులు కదిపారని అర్థం అవుతోంది.

జనసేనానిగా తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమిలో... అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీకి జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే అప్పట్లో జనసేనానికి ఇరుకున పెట్టేందుకు ప్రత్యర్థులు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అంశాన్ని వదల్లేదని తాజాగా నటి పూనమ్ కౌర్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అర్థం అవుతోంది.

పవన్ కళ్యాణ్ పేరు తీయలేదు కానీ...
పూనమ్ కౌర్ చెప్పిన మాటలను బట్టి!
ఏపీలో 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మీద వైసీపీకి మద్దతుదారులైన పోసాని కృష్ణమురళి, యాంకర్ శ్యామల వంటి కొందరు విరుచుకుపడ్డారు. ఓ దశలో పూనమ్ కౌర్ (Poonam Kaur)కు పవన్ అన్యాయం చేశారని పేర్కొన్నారు పోసాని. అప్పట్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ పూనమ్ కౌర్ డిస్కషన్ కూడా నడిచింది. సోషల్ మీడియా (ట్విట్టర్)లో గురూజీ అంటూ పూనమ్ చేసిన ట్వీట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ను టార్గెట్ చేస్తూ చేసినవే అనే ప్రచారం సైతం నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ (మీడియా)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

''ఒక రోజు కడప నుంచి ఎవరో వచ్చారు. ఏదేదో చెప్పారు. నమస్కారం పెట్టి ఊరుకున్నా. తర్వాత మరొకరు వచ్చారు. ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేశారు. నేను నమస్కారం అన్నాను. ఏం చేయాలి? మొదట డబ్బులు ఆఫర్ చేశారు. నేను నో అన్నాను. తర్వాత పదవులు ఆఫర్ చేశారు. వరస్ట్ ఏమిటంటే న్యూడ్ వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారు'' అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్, ఆయన జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమని ఆమెను సంప్రదించినట్టు అర్థం అవుతోంది. కడప నుంచి వ్యక్తులు వచ్చారనే సరికి జగన్ మనుషులు అయ్యి ఉంటారని సోషల్ మీడియాలో కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

Also ReadDeepshikha Chandran: ఎవరీ దీప్శిఖా చంద్రన్? కన్నడ 'మార్క్'తో సెన్సేషన్... నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ


పవన్ కళ్యాణ్ పేరు పూనమ్ కౌర్ ప్రస్తావించలేదు. అలాగే, ఆయనకు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడలేదు. అయితే ఇండస్ట్రీలో ఆయనను గురువు అంటారని, ఓ వ్యక్తిని తన పిల్లలకు ఆయన దూరం చేశారని పూనమ్ వ్యాఖ్యానించారు. అవి ఎవరిని టార్గెట్ చేసినవి? అనే డిస్కషన్ మొదలైంది.

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget