అన్వేషించండి
Vitamin D : విటమిన్ డి కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి? ఉదయం, సాయంత్రం కాకుండా ఏ టైమ్లో ఉంటే మంచిది
Sunlight and Vitamin D : ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే ఎక్కువ ప్రయోజనం అని చాలామంది అనుకుంటారు కానీ.. తప్పుడు సమయంలో లేదా తప్పుడు పద్ధతిలో ఎండ తీసుకుంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువట.
విటమిన్ డి కోసం ఏ టైమ్లో ఎండలో ఉంటే మంచిది
1/6

విటమిన్ డి పొందడానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ చాలా మంచిది. ఈ సమయంలో సూర్యుని UVB కిరణాలు చర్మంపై పడి విటమిన్ డి ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఉదయం చాలా తొందరగా లేదా సాయంత్రం ఎండలో ఎక్కువ ప్రభావం ఉండదు.
2/6

ప్రతిరోజు 15 నుంచి 30 నిమిషాల వరకు ఎండలో ఉండటం సరిపోతుంది. ముఖం, చేతులు, కాళ్ళపై నేరుగా ఎండ తగలాలి. ఎక్కువసేపు ఎండలో కూర్చోవడం వల్ల సన్బర్న్, చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.
Published at : 06 Jan 2026 06:15 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















