అన్వేషించండి
Blood-Written Letters : రక్తంతో లెటర్ రాయడం కూడా నేరమేనట.. ఏ సెక్షన్ల కింద శిక్ష పడొచ్చో తెలుసా?
Blood Letters : కొందరు వివిధ సందర్భాల్లో రక్తంతో లెటర్స్ రాస్తుంటారు. అయితే అలా చేయడం కూడా చట్టరీత్యా నేరం అంటున్నారు. ఏ సెక్షన్ల కింద శిక్ష పడుతుందో చూసేద్దాం.
రక్తంతో లెటర్ రాస్తే జైలు శిక్షే
1/6

ఒక వ్యక్తి సంస్థ లేదా ప్రభుత్వ అధికారిని బెదిరించడానికి లేదా ఒత్తిడి చేయడానికి లేదా మానసికంగా భయపెట్టడానికి రక్తం ఉపయోగించి లెటర్ రాస్తే.. అది భారతీయ న్యాయ స్మృతి సెక్షన్ 351 ప్రకారం నేరపూరిత బెదిరింపుగా పరిగణిస్తారు.
2/6

రక్తంతో రాసిన లేఖలో మరణం, తీవ్ర గాయం లేదా ఆస్తికి నష్టం కలిగించే బెదిరింపులు ఉంటే.. నేరాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తారు. జరిమానా విధించవచ్చు. చట్టం కేవలం పంపిన వ్యక్తి ఉద్దేశంపైనే కాకుండా.. చదివిన వ్యక్తి మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై కూడా దృష్టి పెడుతుంది.
Published at : 07 Jan 2026 11:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రికెట్
ఆరోగ్యం
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















