అన్వేషించండి
Carrots Benefits : చలికాలంలో క్యారెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఇమ్యూనిటీ, కంటి చూపు, గుండె ఆరోగ్యం
Health Benefits of Eating Carrots : చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్యారెట్ సహాయపడుతుందని చెప్తున్నారు నిపుణులు. క్యారెట్లను పచ్చిగా, సలాడ్లలో, జ్యూస్ లేదా హల్వాగా తీసుకోవచ్చు.
చలికాలంలో క్యారెట్లు తింటే కలిగే లాభాలివే
1/6

చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ క్యారెట్లు తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
2/6

క్యారెట్ కళ్లకు చాలా మంచిది. ఇందులో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. కళ్లు పొడిబారడం కూడా తగ్గిస్తుంది.
Published at : 13 Jan 2026 07:09 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
నల్గొండ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















