అన్వేషించండి

Airtel Recharge Plans : తక్కువ ఖర్చులో అపరిమిత కాలింగ్.. Airtel 199 ప్లాన్ మంచిదా? 299 బెస్టా?

Airtel 199 vs 219 Plans : ఎయిర్‌టెల్ వినియోగదారులు తక్కువ ఖర్చుతో అపరిమిత కాల్స్ పొందాలనుకుంటున్నారా? అయితే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

Airtel 199 vs 219 Plans : ఎయిర్‌టెల్ వినియోగదారులు తక్కువ ఖర్చుతో అపరిమిత కాల్స్ పొందాలనుకుంటున్నారా? అయితే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫ్లెండ్లీ రీఛార్జ్ ప్లాన్స్

1/7
ఎయిర్​టెల్​ 199 రీఛార్జ్ చేస్తే లోకల్, STD, రోమింగ్ కాల్స్ అపరిమితంగా ఉంటాయి.  ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడేవారి కోసం ఇది బెటర్​ ఆఫర్. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాబట్టి కాలింగ్ గురించి ఎలాంటి ఆందోళన ఉండదు.

2/7
అలాగే 2GB డేటా కూడా వస్తుంది. ఇది మెసేజింగ్ లేదా అప్పుడప్పుడు బ్రౌజింగ్ వంటి తేలికపాటి ఇంటర్నెట్ వినియోగానికి సరిపోతుంది. దీనితో పాటు Airtel స్పామ్ కాల్, మెసేజ్ల నుంచి రక్షించే నెట్వర్క్ కూడా లభిస్తుంది. ఇది అనవసరమైన కాల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వినియోగదారులకు ఉచిత హెలోట్యూన్స్ సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది.

3/7
219 రీఛార్జ్ ప్లాన్ అదే సౌకర్యాలతో కొంచెం ఎక్కువ డేటాను అందిస్తుంది. దీని చెల్లుబాటు కూడా 28 రోజులు. ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా ఉంది.
219 రీఛార్జ్ ప్లాన్ అదే సౌకర్యాలతో కొంచెం ఎక్కువ డేటాను అందిస్తుంది. దీని చెల్లుబాటు కూడా 28 రోజులు. ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా ఉంది.
4/7
తేడా ఏమిటంటే ఇది 3GB డేటాను అందిస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా, ఆన్లైన్ మ్యాప్లు లేదా అవసరమైన ఇంటర్నెట్ పనులు చేసే వినియోగదారులకు మంచిది. ఈ ప్లాన్ స్పామ్ రక్షణ, హలోట్యూన్స్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.

5/7
మొత్తంగా చూస్తే రెండు ప్లాన్‌లు బడ్జెట్ విభాగంలోకి వస్తాయి. రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇంటర్నెట్ వినియోగం పరిమితమై.. కాలింగ్ మీ ప్రాధాన్యత అయితే 199 రూపాయల ప్లాన్ మీకు బాగా సరిపోతుంది.

6/7
అదే సమయంలో కొంచెం ఎక్కువ డేటా అవసరమనిపిస్తే.. 219 రూపాయల ప్లాన్ మరింత సమతుల్యంగా ఉంటుంది. అవసరానికి తగినట్లుగా సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది.
అదే సమయంలో కొంచెం ఎక్కువ డేటా అవసరమనిపిస్తే.. 219 రూపాయల ప్లాన్ మరింత సమతుల్యంగా ఉంటుంది. అవసరానికి తగినట్లుగా సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది.
7/7
జియో వద్ద 3,999.. 3,599 రూపాయల రెండు వార్షిక ప్లాన్‌లు ఉన్నాయి. 3,999 ప్లాన్ గురించి మాట్లాడితే.. అపరిమిత 5G + రోజుకు 2.5GB డేటా.. రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్, 365 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. దీనితో పాటు ఫ్యాన్‌కోడ్, జియోహాట్‌స్టార్ మూడు నెలల సభ్యత్వం, 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సభ్యత్వం ఉచితంగా అందిస్తున్నారు. 3,599 ప్లాన్‌లో ఫ్యాన్‌కోడ్ సభ్యత్వాన్ని మినహాయిస్తే అన్ని ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date:  రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget